by Pakka Real Estate -- July 28, 2025 in Plots For Sale
కేవలం 2 లక్షలు మాత్రమే కట్టి ఖరీదైన విల్లా ప్లాట్‌ను మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఆరాధ్య ఇన్ ఫ్రా వారి SL HOMES, ఎక్కడో కాదండి... గ్రేటర్ హైదరాబాద్ నగరానికే తలమానికం కాబోతున్న ఫోర్ట్ సిటీలో శ్రీశైలం హైవే పక్కన ఫుల్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న కడ్తాల్‌లో ఉన్న మన SL HOMES లో ఎస్... కడ్తాల్... ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ ప్రైమ్ డెస్టినేషన్.
చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న కడ్తాల్ ఏరియాలో ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ లో మీకు అందుబాటులో ఉన్న బడ్జెట్‌లో విల్లా ప్లాట్ దొరకాలి అంటే అదృష్టం ఉంటాలి కదా? SL HOMES తో ఆ అదృష్టాన్ని మీ వశం చేసుకునే అవకాశం,ఇప్పుడు మీకోసం !!!
SL HOMES లోనే ప్లాట్స్ ఎందుకు తీసుకోవాలంటే..హైదరాబాద్ నగరానికి సమీపంలో, శ్రీశైలం హైవే పక్కన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కడ్తాల్ లో ఉన్న SL HOMES ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఇప్పుడు జస్ట్ 2 లక్షలు కట్టి మీ సొంతం చేసుకోవచ్చు.
కేవలం గజానికి రూ. 17000 చొప్పున 100 % వాస్తు ప్రమాణాలు కలిగిన ప్రీమియం విల్లా ప్లాట్స్ ని అందిస్తుంది మన SL HOMES, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 15 రోజుల్లో 25 % అమౌంట్, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 45 రోజుల్లో 100 % పూర్తి పేమెంట్ కట్టాల్సి ఉంటుంది.
నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే గజానికి 300 రూపాయలు అదనంగా... ఏ కార్నర్ ప్లాట్ అయినా.. 200 రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం, DTCP & RERA అప్రూవ్డ్, 33 ఫీట్ సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్స్, ప్రతి ప్లాట్‌కు వాటర్ పైపులైన్, కాంపౌండ్ వాల్, ఓవర్ హెడ్ ట్యాంక్, మరియు వాటర్ సంప్, పార్క్, చిల్డన్స్ ప్లే ఏరియా, ఇలా సకల సదుపాయాలతో కూడిన విల్లా ప్లాట్లను మా SL HOMES అందిస్తోంది.
సువిశాలమైన 5ఎకరాల్లో ప్రశాంతమైన వాతావరణంలో 24 గంటల సెక్యూరిటీతోపాటు, అత్యాధునిక సదుపాయాలతో 81 ప్లాట్స్ ఇప్పుడు మన SL HOMESలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ SL HOMES తో కనెక్టివిటీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. మన SL HOMES నుంచి శ్రీశైలం హైవేకు కేవలం 2 నిమిషాల దూరంలో, రాబోయే ఫ్యూచర్ సిటీకి, కందుకూరు మెట్రో, మైసిగండి మైసమ్మ టెంపుల్‌కు 5 నిమిషాల దూరంలో, రీజనల్ రింగ్ రోడ్డుకు కేవలం 10 నిమిషాల దూరంలో, త్వరలో రాబోతున్న స్కిల్ యూనివర్సిటీ, అమేజాన్ డేటా సెంటర్, 300 ఫీట్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డకు 15 నిమిషాల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు 20 నిమిషాల దూరంలో కేవలం అరగంటలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు, నాగార్జున సాగర్ హైవేకు చేరుకోవచ్చు.
ఇక్కడ మీరు ప్లాట్స్ కొనడమంటే.. కేవలం ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే కాదు మీ కుటుంబానికి భద్రత, హెల్తీనెస్ మరియు హ్యాపీనెస్‌తో కూడిన భవిష్యత్తును ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ విల్లా ప్లాట్‌ను బుక్ చేసుకోండి..! వెంటనే సంప్రదించగలరు. Ph : 70132 94002