Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- June 08, 2025 in Plots For Sale

సాయికృష్ణ వృందా ప్రీమియం రెసిడెన్షియ‌ల్ విల్లా, ఓపెన్ ప్లాట్స్ , Phone : 70132 94002
Villa Open Plots at Maheshwaram, Pulimamidi, Araddhya infra, Sai Krishna Vrinda

SAIKRISHNA VRINDA : మీ ఇంటి త‌లుపును కుబేరుడు త‌డుతుంటే.. అది వృందా వృందా అనే శ‌బ్ధం కావ‌చ్చు. ఈ ప‌దం వినిపించ‌డం అంటే ఆ సిరి సంప‌ద‌లు మీ న‌ట్టింటికి రాబోతున్నాయ‌న్న సంకేతాల‌ను చేయ‌డం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు వృందా పేరు వింటున్నారంటే మీకేదో అదృష్టం క‌ల‌గ‌బోతున్న‌ట్టే అర్ధం. ఇది మీరు రాసి పెట్టుకోవ‌చ్చు. కార‌ణం. వృందా అంత గొప్ప అవ‌కాశాన్ని మీకు అందిస్తోంది! 

మ‌హేశ్వ‌రం- పులిమామిడిలో సాయికృష్ణ వృందా వారి రెసిడెన్షియ‌ల్ విల్లా ఓపెన్ ప్లాట్స్ లో మీకు తెలీకుండానే లంకె బిందెలు ప‌డుతున్నాయేమో ఎవ‌రికి తెలుసు!!!, దానికి తోడు వృందా అంటే ఆ శ్రీ క్రిష్ణుడు న‌డ‌యాడిన బృందావ‌నంలోంచి పుట్టుకొచ్చిన ప‌దబంధం. కృష్ణ‌య్య ఎక్క‌డ తిరిగితే అక్క‌డ పాడిపంట‌లు సంమృద్దిగా వెల్లివిరుస్తాయ్. ఇటు సిరిసంప‌ద‌లు, అటు పాడిపంట‌ల ప్ర‌సిద్ధ క్షేత్ర‌మైన ఆరాధ్యా వారి వృందా విల్లా ఓపెన్ ప్లాట్స్ కొని.. ఫ్యూచ‌ర్లో కోటీశ్వ‌రుల‌య్యే అవ‌కాశాన్ని ఎందుకు ఒదులుకోవాలి???, 

ఇది ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం సిద్ధం చేసిన లే- అవుట్. ఇందులో స‌రికొత్త న‌గ‌ర జీవ‌నాన్ని అందించే అరుదైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేశారు. అదెలాగంటే.. ఈ ప్రాజెక్ట్ హైలెట్స్ చూస్తే మీకిట్టే అర్ధ‌మవుతుంది!, ఇది హెచ్ఎండీఏ అప్రూవ్డ్, వంద శాతం వాస్తు, అండ‌ర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఆక‌ర్ష‌ణీయ‌మైన ముఖ ద్వారం, వాకింగ్ టైల్స్ తో కూడిన ఫుట్ పాత్, 30 అడుగుల తారు రోడ్లు, కాంతులీనే వీధి దీపాలు, భారీ ప్ర‌హ‌రీ గోడ‌, సువిశాల‌మైన పార్టీ హాల్, విశాల‌మైన ఉద్యాన‌వ‌నం, 24గంట‌ల‌ సెక్యూరిటీ, చిన్న‌పిల్ల‌ల ఆట‌స్థ‌లం, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్ట‌మ్, స‌మావేశ మందిరాలు. 

ఇలా మీకు ప్ర‌శాంత జీవ‌నాన్ని అందించ‌డ‌మే ద్యేయంగా.. 150 - 200 గ‌జాల‌లో, మొత్తం నాలుగు ఎక‌రాల్లో విస్త‌రించిన స‌రికొత్త ప్రాంగ‌ణం వృందా విల్లా ఓపెన్ ప్లాట్స్. కేవ‌లం మీకోసం మాత్ర‌మే ఏర్పాటు చేశాం. చుట్టూ ఉద్యాన‌వ‌నాలు, ఆట స్థ‌లాల‌తో పాటు.. న‌డ‌క దారుల‌ను క‌లిగి ఉన్న ఈ అభిన‌వ బృందావ‌నంలో మీకా రేప‌ల్లే మ‌ళ్లీ క‌ళ్లకు క‌ట్టినా ఆశ్చ‌ర్యం లేదు. 

మ‌హేశ్వ‌రానికి కొన్ని నిమిషాల ప్ర‌యాణ దూరంలో.. నాలుగో న‌గ‌రం ముచ్చ‌ర్ల‌లో అత్యంత దగ్గ‌ర‌గా వెలుస్తోన్న ఈ సుంద‌ర సుమ‌ధుర ప్ర‌దేశంలో మీరిపుడు పెట్టుబ‌డి పెడితే.. అది వ‌చ్చే రోజుల్లో మిమ్మ‌ల్ని తెలివైన వారిగానూ ఎత్తి చూపుతుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ తెలంగాణ‌లోనే అత్యంత వేగంగా విస్త‌రిస్తోన్న నాలుగో న‌గ‌రంలో వెలుస్తోంది కాబ‌ట్టి. 

ఇది కూడా మీ కోసమే - మహేశ్వరం టౌన్ కి దగ్గరలో HMDA Villa Plots For Sale

మీకోస‌మే ఎంతో ప్ర‌త్యేకంగా నిర్మించిన ఈ ప్రాంగ‌ణం మీ భ‌విష్య‌త్తుకు భ‌రోసా కూడా అందిస్తుంది. న‌గ‌రంలో ఉంటూ గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించాల‌నుకునే వారికి అందివ‌చ్చిన మ‌హ‌త్త‌ర అవ‌కాశం సాయి కృష్ణా వారి- వృందా విల్లా ఓపెన్ ప్లాట్స్. ఇది శ్రీశైలం హైవేకి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న పులిమామిడి అనే ప్రాంతం. ఇదేదో సాదా సీదా రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌క‌ట‌న‌గా భావించ‌వ‌ద్దు. మీ పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిళ్లు ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌ను కూడా తీర్చ‌గ‌ల స‌మ‌ర్ధ‌త‌గ‌ల ఇన్వెస్ట్ మెంట్ అవుతుంది కూడా. 

ఇది కూడా మీ కోసమే : అతి తక్కువ ధరలలో ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ HMDA;

ఇక్క‌డ‌గానీ మీరు స్థ‌ల య‌జ‌మానులు అయ్యారంటే, స్వ‌గృహ నిర్మాత‌లు కాగ‌లిగారంటే.. మీకు తెలీకుండా మీరు కూడా ఒక న‌గ‌ర నిర్మాణంలో భాగ‌స్వాములు కాబోతున్నారు. ఎందుకంటే ఇది హైద‌రాబాద్ 4. 0. అంటే సికింద్రాబాద్- హైద‌రాబాద్- సైబ‌రాబాద్ లా ఓ స‌రికొత్త న‌గ‌ర నిర్మాణంలో భాగ‌స్వాములు కాబోతున్నారు. మీరీవేళ పెట్టే పెట్టుబ‌డుల ద్వారా భ‌విష్య‌త్తుకు బంగారు బాట ప‌ర‌వాలంటే., త‌ప్ప‌కుండా మా వెంచ‌ర్ కి విచ్చేయండి.. ఇక్క‌డి నుంచి మీ వంశాభివృద్ధిని తీర్చిదిద్దుకోండి. ఇల్లు క‌ట్టి వ‌దిలేసినా అద్దెలు కూడా వ‌చ్చి మీక‌దో ఆదాయ వ‌న‌రుగానూ మారుతుంది. అంత‌గా ఈ ప్రాంతాభివృద్ధి శ‌ర‌వేగంగా సాగుతోంది. 

ప్ర‌భుత్వం నిర్మిస్తోన్న ముచ్చ‌ర్ల అనే నాలుగో న‌గ‌ర నిర్మాణానికి మీరు నివ‌సించ‌బోయే పులిమామిడి కేవ‌లం 20 నిమిషాల దూరం మాత్ర‌మే. అంతే కాదు ఇక్క‌డికి అత్యంత ద‌గ్గ‌ర్లో డ్ర‌గ్ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్లు రాబోతున్నాయ్. బ‌యోటెక్ వంటి లైఫ్ సైన్స్ సంస్థ‌లు వ‌స్తున్నాయ్. 40 కిలోమీట‌ర్ల మేర మెట్రో సైతం రానుంది. అంతేనా ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లో గ‌ల ఆమ‌న్ గ‌ల్ మీదుగా రీజ‌న‌ల్ రింగ్ రోడ్ ఏర్ప‌డ‌నుంది. ఇది మీర్ ఖాన్ పేట్ లోని స్కిల్ యూనివ‌ర్శిటీని కూడా క‌లుపుకు పోనుంది. 

మీరు కొంటున్న ఒక స్థ‌లం గురించి మీరు ఇంత సేపు వింటున్నారంటేనే.. ఆ స్థ‌లంగ‌ల ప్రాంతం ఎంత ప్ర‌త్యేక మైన‌దో.. మ‌రెంత అధునాత‌నం కానుందో ఊహించుకోవ‌చ్చు. ఇక్క‌డ మీరు కేవ‌లం పెట్టుబ‌డి మాత్ర‌మే పెట్ట‌డం లేదు. మీరు మీతో పాటు ఒక న‌గ‌రాభివృద్ధి.. దాని తో పాటు మీ వంశాభివృద్ధి దిన‌దిన‌ప్ర‌వ‌ర్థ‌మాన‌మ‌వుతూ.. మిమ్మ‌ల్ని అత్యంత త్వ‌ర‌లో కోటీశ్వ‌రుల‌ను చేయ‌బోతున్న విష‌యం మ‌ర‌చిపోకండి. 

స‌రైన ప్రాంతంలో స‌రైన పెట్టుబ‌డి మీకు సరైన జీవ‌న సౌంద‌ర్యాన్నే ఇస్తుంద‌ని న‌మ్మండి! న‌మ్మి వృందాలో అడుగు పెట్టండి. మీ న‌ట్టింట కుబేర సిరిసంప‌ద‌లు పొందండి! వృందా కేవ‌లం పేరు కాదు మీకా బృందావ‌నంలోని ఆనంద ఐశ్వ‌ర్యాల‌ను అందించే సుగంధ‌!!! For free site visit and more Details Contact : 70132 94002

Real Estate News

Plots For Sale

Real Estate Videos

Related News

Trending News

Read More

Chat